తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో గతేడాది జనవరిలో జరిగిన M.Sc మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు www.results.manabadi.co.in లో ఫలితాలు చూసుకోవచ్చు. ఏడాది ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.