PPM: పాలకొండ ఇంఛార్జ్ సబ్ కలెక్టర్‌గా దిలీప్ చక్రవర్తిని నియమించారు. ప్రస్తుతం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న స్వష్నిల్ పవర్ ఈనెల 20 వరకు సెలవు వెళ్లిన నేపథ్యంలో ఎల్విన్‌పేట గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న దిలీప్ చక్రవర్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయన సీతంపేట ITDA PO ఇన్ఛార్ట్గా కూడా కొనసాగుతున్నారు.