SRCL: వృద్ధుల డే కేర్ సెంటర్లో అన్ని వసతులు కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్లో వృద్ధుల డే కేర్ సెంటర్ను త్వరలో ప్రారంభించనుండగా, ఇంఛార్జి కలెక్టర్ పరిశీలించారు. వృద్దుల డే కేర్ సెంటర్ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Tags :