WGL: ములుగు జిల్లా తాడ్వాయి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులడు ఎన్.రాంచందర్ రావుతో కలిసి ఇవాళ వానదేవతలను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, బీజేపిీ నేతలు పాల్గొన్నారు.