W.G: విద్యార్థులలో సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ, శక్తిసామర్థ్యాలను పెంచడంలో భాగంగా పాలకొల్లు BR MV మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు పోస్టు ఆఫీస్‌ను శుక్రవారం సందర్శించారు. బంధువులకు, స్నేహితులకు ఉత్తరాలను వ్రాశారు. ఉత్తరాలలో చిత్రాలను గీసి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Tags :