NLG: మిర్యాలగూడ మండలం దామచర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌ను ఆదివాసి కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. కాగా గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో ఆదివాసి కమిటీ ఛైర్మన్‌గా నియమించిన సోనియా గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.