SRPT: బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ MP బడుగు లింగయ్య యాదవ్ అన్నారు. నిన్న హుజూర్నగర్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు BRSకు పట్టడం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వర్ రావు, అమర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.