ADB: కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యం అందించేందుకు 108 అంబులెన్స్ సేవలను సిద్ధం చేసినట్లు జిల్లా మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఉట్నూర్ 108 కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, DMHO ఆదేశాలతో జాతర ప్రాంగణంలో ప్రత్యేక అంబులెన్స్‌లను అందుబాటులో ఉండాలి అని అన్నారు.