GDWL: నెల 11 తేదీన గద్వాల జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో జరగనున్న నూర్ మజీద్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని నూర్ మజీద్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఆహ్వానించారు. శాలువా కప్పి, ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.