HYD: సికింద్రాబాద్‌కు చెందిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ ఫండ్‌కు రూ.25 లక్షల విరాళం అందించింది. ఈ చెక్కును ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏరుకుల్ల రామకృష్ణ HYDలోని లోక్ భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు అందజేశారు. ఈ సేవాభావాన్ని గవర్నర్ ప్రశంసించారు.