SKLM: ఆర్టీసీ బస్సులకు కండిషన్ తప్పనిసరని జిల్లా ప్రజా రవాణా అధికారి హెచ్ అప్పలనారాయణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక 1వ RTC డిపో గ్యారేజ్‌లో మెకానిక్‌లతో సమావేశం నిర్వహించారు. బస్సులు మరమ్మత్తులకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. బస్సులను ఎప్పుడు కండిషన్లో ఉంచాలన్నారు.