KDP: చింతకొమ్మదిన్నె మండలంలో ఈనెల 5 వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల్లో మొబైల్ ఆధార్ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కులాయి బాబు తెలిపారు. 5న కొలుముల పల్లె, 6న రసూల్ పల్లె, 7, 8 తేదీల్లో సీకే దిన్నె, 9వ తేదీ తాటిగొట్ల పంచాయతీల్లో ఏర్పాటు చేసే ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.