ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొహీరు గ్రామ సర్పంచ్ కావిరి అర్జున్ గ్రామాభివృద్ధికి సహకరించాలని ప్రొవిజనల్ డిప్యూటీ కలెక్టర్ కృనాల్ వంశీని ఇవాళ కలిసి వినతిపత్రం అందజేశారు. రొహీరు వెనుకబడిన ప్రాంతమని, అధిక నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మధుబాబు, కాంగ్రెస్ యువజన నాయకులు పాల్గొన్నారు.