NGKL: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డిని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎంకు మంత్రి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఏర్పాటు చేసిన తేనేటి విందులో జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.