ఆసిఫాబాద్ జిల్లాలో 2025లో 73 గంజాయి కేసులు నమోదైనట్లు SP నితకా పంత్ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. 73 కేసుల్లో 122 నిందితులను అరెస్ట్ చేసి 46 నిందితులకు శిక్ష పడేలా చేసిన 16 మంది పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్సీ చేతుల మీదుగా రివార్డు అందజేశారు.