AP: రాష్ట్రంలో పాలనను సీఎం చంద్రబాబు గాడిలో పెట్టారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. డిసెంబర్లోగా ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయిలు ఉండేలా చూస్తామన్నారు. గత వైసీపీ హయాంలో జల్జీవన్ మిషన్ను నిర్వీర్యం చేశారని విమర్శించారు.