VKB: బొంరాస్పేట మండల కేంద్రంలో శనివారం స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు చౌదర్పల్లి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ గౌడ్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. FLSలో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా గ్రూపులుగా విభజించి పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు.