VKB: ధారూర్ మండలం పరిధిలోని ఆవుసుపల్లిలో సర్పంచ్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం మొక్కల పంపిణీ చేశారు. తీసుకున్న ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ వెంకట్ దాస్, గ్రామ ఆశావర్కర్లు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.