AP: కడపలో జరిగిన TDP మహానాడు-2025లో ఏపీలో జరిగిన ఒక కీలక రాజకీయ పరిణామం. టీడీపీ ప్రస్తానంతోపాటు రాయలసీమ అభివృద్ధిపై చర్చలు జరిగాయి. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో 6 ముఖ్య తీర్మానాలు ఆమోదం చేశారు. జగన్ సొంత గడ్డపై జరిగిన ఈ మహానాడు TDP క్యాడర్‌కు.. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.