వనపర్తి జిల్లా కేంద్రంలోని ఏకో పార్క్ సమీపంలో రోడ్డు పక్కన ఎవరు గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడన్న డయల్ 100 కు సమాచారం అందించారు. రెండు నిమిషాల్లోనే స్పందించి ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. డయల్ 100 అనేది కేవలం ఒక నెంబర్ కాదు,ప్రమాద వేళలో అండగా ఉంటుందన్నారు.ప్రాణాలు కాపాడిన పోలీసులను జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అభినందించారు.