ATP: అజ్మీరులోని హజ్రత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ 814వ ఉరుసు ఉత్సవాల సందర్భంగా గుత్తిలోని జామియా మసీదులో శనివారం మసీదు కమిటీ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చక్కెర చదివింపులు నిర్వహించారు. ముందుగా మసీదులో హజ్రత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ పేరు మీద ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలకు టీడీపీ మండల ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు.