ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి వెలుగు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం మేరకు ఔత్సాహికులను గుర్తించి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. SVEP ద్వారా వ్యాపార యూనిట్లను గ్రౌండ్ చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ఈనారీలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.