W.G: రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య శాఖల మంత్రి పయ్యావుల కేశవ్ ఈనెల 28న నరసాపురం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు జిల్లా సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు దిండి రిసార్ట్స్ నుంచి బయలుదేరి 10:45 గంటలకు పెదమైన వానిలంక డిజిటల్ భవన్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 గంటల వరకు పీఎం లంకలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.