విశాఖపట్నంలోని సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ద్విరాష్ట్ర 11వ ఎంఎస్ఎఫ్ఎస్ క్రీడా, సాంస్కృతిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని డా. ఉడుమల బాల ప్రారంభించగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు క్రీడాకారులను సత్కరించారు.