KNR: తనను రాజకీయంగా ఎదుర్కోలేని కొందరు వ్యక్తులు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని, జమ్మికుంట మున్సిపల్ మాజీ ఛైర్మన్ తక్కలపల్లి రాజశేఖర్ రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని అంజనా టౌన్ షిప్పై నిరాధార వార్తలు ప్రసారం చేస్తున్న పత్రికలు, చానెళ్లపై పరువునష్టం దావా వేసినట్లు తెలిపారు. ఒక్క గుంట ప్రభుత్వ భూమిని టౌన్ షిప్ కబ్జా చేయాలేదన్నారు.