TG: HYD గచ్చిబౌలిలో నిర్మించిన LIG ఫ్లాట్ల విక్రయానికి హౌసింగ్ బోర్డు సిద్ధమైంది. నెలకు రూ.50వేలు వరకు ఆదాయం ఉన్నవారు అర్హులు. JAN 3లోపు EMD/టోకెన్ అడ్వాన్స్ రూ.లక్షను మీసేవ కేంద్రంలో చెల్లించాలి. ఆయా ఫ్లాట్లకు JAN 6న 11 AMలకు, తిరిగి 3PMకు గచ్చిబౌలిలోని ‘నిర్మిత్ కేంద్ర’లో లాటరీ తీస్తారు. ఫ్లాటు దక్కని వారికి వారంలో ఫీజు రిఫండ్ ఇస్తారు.