TG: రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా RTC బస్సుల్లో మహాలక్ష్మి స్కీం కింద ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు ప్రత్యేకంగా ట్రావెల్ కార్డులు జారీ చేయనుంది. ఇందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ కార్డులు మహాలక్ష్మి స్కీం సమర్థవంతంగా అమలుకు టెక్నాలజీ సాయం చేయనున్నాయి.