GDWL: ఏసుక్రీస్తు పుట్టిన పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ జిల్లా కేంద్రంలోని ఎంబీ చర్చిలలో ప్రార్థనలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులతో కలిసి ఎమ్మెల్యే కేకు కట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీస్తు జీవితం మానవాళికి ఇచ్చిన మహోన్నతమైన సందేశాలు క్రీస్తు బోధనలు ప్రజలు మనుగడకి ఉపయోగపడతాయన్నారు.