E.G: సమర్ధులకు రాజమండ్రి పార్లమెంట్ కమిటీలో పదవులు దక్కాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ కమిటిలో ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కాశీ నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు తదితరులను ఎమ్మెల్యే గురువారం సత్కరించారు. రాజమండ్రి నుంచి పార్లమెంట్ కమిటీలో ఏడుగురికి స్థానం కల్పించారని చెప్పారు.