TG: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు కేంద్రం తెరలేపిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. పథకం పేరుతోపాటు ఆత్మను మార్చి పేదల పొట్ట కొట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఆక్షేపించారు. పేదలను, రాష్ట్రాలను శిక్షించేలా కేంద్రం నూతన బిల్లు ఉందని విమర్శించారు.
Tags :