MBNR: హన్వాడ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ప్యాట అనంతరెడ్డికి మద్దతు ప్రచారం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే గ్రామాలలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని అన్నారు.