మెదక్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయ మాల్‌ను ఎంపీ రఘునందన్ రావు, స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు కలిసి ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెదక్ వ్యాపార సముదాయాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా ఉన్నారు.