VKB: జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మన్నెగూడ సమీపంలో ప్రమాదవశాత్తు అనుకోకుండా ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఫాగ్ స్ప్రేతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో ట్రక్కు అగ్నికి హావుతైంది. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.