PDPL: గోదావరిఖని ప్రెస్ క్లబ్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా దేవరనేని మాధవరావు, గడ్డం శ్యామ్, కోశాధికారిగా రాజ్ కుమార్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ పాత్రికేయులు నూతన కార్యవర్గాన్ని ఆత్మీయంగా సన్మానించారు. సీనియర్ పాత్రికేయులు వంశీ, రామ్మూర్తి పాల్గొన్నారు.