BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లిలో ఇవాళ రాత్రి BRS అభ్యర్థి కానుగంటి రజిత-శ్రీనివాస్ గెలుపు కోసం ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు కష్టాలు పడలేదని, ప్రస్తుత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి రజిత-శ్రీనివాసును గెలిపించాలని ఓటర్లను కోరారు.