KMM: తిరుమలాయపాలెం మండలంలో అధికార పార్టీ కాంగ్రెస్లో ఉండి పార్టీ తరుపున పోటీచేస్తున్న బీరోలు, కాకరవాయి గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, 8 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎన్నికల వేళా అధికార పార్టీలో సస్పెండ్ అంశం మండలంలో చర్చనీయాంశంగా మారింది.