E.G: నిడదవోలు మండలం సమిశ్రగూడెం బేతస్థ చర్చ్‌లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ సోమవారం పాల్గొన్నారు. దైవజనులు ఆశీర్వాదాలు మంత్రికి అందించారు. ప్రతి ఒక్కరూ, పరస్పర ప్రేమ, సహనంతో ముందుకు సాగితేనే నిజమైన సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. 2024 ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏసు ప్రభువు చల్లని దయతోనే మంత్రి అయ్యానన్నారు.