KDP: వైసీపీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని వైసీపీ జిల్లా జనరల్ సెక్రెటరీ రాఘవ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని త్రిపురవరంలో పంచాయితీ కమిటీలు, అనుబంధ కమిటీల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మురళి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.