SRD: గ్రామపంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొదటి విడత ఎన్నికలు జరిగే సంగారెడ్డి, కంది, సదాశివపేట, గుమ్మడిదల, కొండాపూర్, పటాన్ చెరు, హత్నూర ఎంపీడీవో కార్యాలయాల్లో ఓటు వెయ్యాలన్నారు.