SRD: గుమ్మడిదల మాజీ జెడ్పీటీసీ సభ్యులు కుమార్ గౌడ్ తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో ఇవాళ చేరారు. పార్టీలు చేరేవారికి గులాబీ కండవాలను కప్పి హరీష్ రావు ఆహ్వానించారు. సొంతగూటికి మళ్లీ చేరడం ఆనందంగా ఉందని కుమార్ గౌడ్ తెలిపారు.