WNP: పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా బీజేపీ అభ్యర్థి బలపరిచిన కొమ్ము చంద్రకళను గెలుపు కోసం వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ కృషి చేయాలన్నారు. నారాయణ మాట్లాడుతూ.. వనపర్తి నుంచి ఎమ్మెల్యే సొంత మండలానికి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. అటువంటి ఎమ్మెల్యేను గెలిపించిన ప్రయోజనం లేదన్నారు.