WGL: విద్యుత్ ఐఎన్ టీయుసీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్ జన్మదినం సందర్భంగా ఇవాళ వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సిబ్బంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్ ఎల్ ఐ తోటకూరీ చంద్రమోహన్రాజు, లైన్మెన్ ఐలయ్య, ఎల్ఎంఎస్ శేఖర్, ప్రవీణ్, రమేష్ పాల్గొన్నారు.