ELR: నిడమర్రు మండలం పెదనిండ్రకొల్లుకు చెందిన ప్రముఖ సినీ నటుడు పాస్టర్ జోసఫ్ (47) గురువారం రాత్రి మృతి చెందారు. చిలకలూరిపేటలో ప్రార్థనలు ముగించుకుని తిరిగి వస్తూ ఉండగా తుది శ్వాస విడిచారు. ఈయన పాతాళభైరవుడు తో పాటు మరో ఆరు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా కృష్ణమరాజు, కృష్ణ, కమలహాసన్‌తో కలిసి నటించారు.