SRD: సిర్గాపూర్ మండలం పొట్పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎస్సీ రిజర్వుడు కావడంతో స్థానిక దివ్యాంగురాలు సుజాత శుక్రవారం సర్పంచ్ పోటీకి నామినేషన్ వేశారు. గ్రామ BRS పార్టీ నాయకులు బలపరచగా ఆమె తన నామినేషన్ పత్రాలను ఆర్ ఓ కు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగురాలైన తనకు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అవకాశం రావడం అదృష్టం అన్నారు