WGL: జెరూసలేం మాస్టర్స్ ఫైనల్లో జిల్లాకు చెందిన భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రాగా ముగియగా, టై బ్రేక్‌లో అద్భుత ప్రదర్శన చేసి 2.5-1.5 తేడాతో విజయం సాధించాడు. ఫైనల్లో విజయం సాధించిన అర్జున్ $55,000 ప్రైజ్ మనీగా అందుకున్నాడు.