NZB: సిరికొండ మండలం మైలారం సర్పంచ్ అభ్యర్థి శ్రీమంతుల రాజుకు అతని స్నేహితులంతా కలిసి ఎన్నికల ఖర్చు కోసం రూ.85 వేలు పోగు చేసి అందజేశారు. రాజు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. మైలారం గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వు కావడంతో స్నేహితులంతా కలిసి రాజుతో నామినేషన్ వేయించారు.