VZM: డిసెంబర్ 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా జడ్జి ఎం బబిత జిల్లా కోర్ట్లో న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులను, మోటార్ ప్రమాద భీమా కేసులు, చెక్కు బౌన్స్ వంటి కేసులు ఇరు పార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేయాలన్నారు.