WGL: జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం పొందేందుకు ఈ నెల 13వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వరంగల్ నవోదయ విద్యాలయ ప్రధానోపాధ్యాయురాలు పూర్ణిమ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్ కోసం 9110782213 కి ఫోన్ చేసి పొందాలని సూచించారు.