ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల మొదటి దశ నామినేషన్ల ఉపసంహరణ ఈ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దీంతో నామినేషన్ల విత్డ్రా కోసం బుజ్జగింపుల పర్వం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను అధికారులు ప్రకటించి వారికి గుర్తులు కేటాయించనున్నారు.