NLR: కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ బాబు రైతుల కోసం శుక్రవారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పంట సాగులో ఇబ్బందులు, మెళుకువలు, వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధిపై ఆసక్తి తదితర అంశాలలో సమస్యల నివారణకు, సందేహాల నివృత్తి కోసం ఫోన్ ద్వారా తనను సంప్రదించవచ్చని ప్రసాద్ తెలిపారు.